• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 30, 2019, 06:32
    Duration : 01:31

    కెప్టెన్‌గా కోహ్లీ ఎంపికపై.. గవాస్కర్‌కు మంజ్రేకర్ గట్టి కౌంటర్ !

    ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా కోహ్లీని తొలగించాలని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా