• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 05, 2020, 01:30
    Duration : 01:53

    ప్లేయింగ్ 11లో లేకున్నా.. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్న తొలి క్రికెటర్ !!

    మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టీ20 మ్యాచులో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత యుజ్వేంద్ర చహల్‌ తుది జట్టు (ప్లేయింగ్ 11)లో లేడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు బ్యాటింగ్‌ చేసిన రవీంద్ర జడేజాకు చివరి ఓవర్‌లో తలకు గాయమవడంతో చహల్‌ కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా