• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 01, 2020, 07:40
    Duration : 02:03

    Ind vs Aus,3rd ODI సచిన్ రికార్డు బద్దలు కొట్టనున్న కోహ్లీ!!

    ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ ఓటిమిపాలై భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే వన్డే సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. ఇక నామమాత్రమైన ఆఖరి వన్డే బుధవారం ఉదయం 9:10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వన్డే ద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా