• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 02, 2020, 06:30
    Duration : 02:03

    రోహిత్ గాయంపై కోహ్లీకి అప్‌డేట్ ఇవ్వకుండా.. రవిశాస్త్రి ఏం చేస్తున్నాడు ?

    రోహిత్‌ శర్మ గాయం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ ఆటగాడి ఫిట్‌నెస్ గురించి టీమ్ కెప్టెన్‌కు సమాచారమివ్వకుండా హెడ్ కోచ్, హెడ్ ఫిజియో, చీఫ్ సెలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా