By : Oneindia Telugu Video Team
Published : November 26, 2020, 08:40
Duration : 02:24
02:24
రోహిత్ శర్మ తండ్రికి కరోనా ? అందుకే భారత్కు తిరిగొచ్చిన హిట్ మ్యాన్!
IPL లీగ్ పూర్తయిన వెంటనే ఆసీస్ టూర్కు ఎంపికైన ఆటగాళ్లంతా నేరుగా అక్కడికి వెళ్లగా రోహిత్ మాత్రం భారత్కు వచ్చాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో సహచర పేసర్ ఇషాంత్ శర్మతో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు అలజడి రేపుతున్న దశలో అక్కడి ప్రభుత్వం భారత క్రికెటర్లకు క్వారంటైన్ విషయంలో ఏమాత్రం మినహాయింపు ఇవ్వడం లేదు.