By : Oneindia Telugu Video Team
Published : November 29, 2020, 01:20
Duration : 01:43
01:43
టీమిండియాకు ధోనీ అవసరం.. అతడు ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది!
టీమిండియాకు ప్రస్తుతం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లాంటి ప్లేయర్ అవసరమని వెస్టిండీస్ మాజీ పేస్ బౌలర్ మైకేల్ హోల్డింగ్ పేర్కొన్నాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ భారీ ఛేదనలో ధోనీ నైపుణ్యం, అతడి పాత్రను టీమిండియా ఎంతో మిస్ అవుతుందని అభిప్రాయపడ్డాడు.ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో 375 పరుగులను ఛేదించలేక 66 పరుగులతో ఓడిన నేపథ్యంలో హోల్డింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.