By: Oneindia Telugu Video Team
Published : September 22, 2017, 06:55

అవుట్... రనౌట్: పాండ్యా నో బాల్ విషయంలో గందరగోళం

Subscribe to Oneindia Telugu

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన రెండో వన్డేలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (20) ఆఖరి ఓవర్‌లో అవుటైన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు ఓసారి పాండ్యా నాటకీయ పరిణామాల మధ్య అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో పాండ్యా ఎదుర్కొన్న ఓ నోబాల్‌ గందరగోళం సృష్టించింది. హార్దిక్ పాండ్యా అవుట్ నిర్ణయంపై అంపైర్లతో మైదానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ గొడవకి దిగాడు. దీంతో ప్రేక్షకులు అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా