By: Oneindia Telugu Video Team
Published : September 22, 2017, 03:31

ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన భారత్

Subscribe to Oneindia Telugu

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌటైంది. తాజా విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసి ఆలౌటైంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా