By : Oneindia Telugu Video Team
Published : November 29, 2020, 06:20
Duration : 01:38
01:38
స్మిత్ సూపర్ క్యాచ్.. కోహ్లీతో పాటు నోరెళ్లబెట్టిన ఆటగాళ్లు!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ క్యాచ్‌కు క్రీజులో కుదురుకున్న శ్రేయస్ అయ్యర్ నిరాశగా వెనుదిరిగాడు. హెన్రీక్స్ బౌలింగ్‌లో అయ్యర్ మిడివికెట్ మీదుగా షాట్ ఆడగా.. ఆ దిశలో సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. స్మిత్ క్యాచ్ అందుకున్న తీరు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. అతని ఎఫెర్డ్ వావ్ అనిపించింది.