By: Oneindia Telugu Video Team
Published : September 26, 2017, 01:04

ధోని కంటే ముందు పాండ్యా ఆడితే ఊరుకునేది లేదు !

Subscribe to Oneindia Telugu

ఆస్ట్రేలియా తో జరిగిన మూడో వన్డేలో పాండ్యా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ స్థానానికి తగినట్లుగా ఆడిన పాండ్యా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టడంతో పాటు భారత జట్టులో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా అటు బ్యాటుతోనూ, బంతితోనూ రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా