By: Oneindia Telugu Video Team
Published : September 25, 2017, 11:31

3-0తో ఐదు వన్డేల సిరిస్‌ కైవసం

Subscribe to Oneindia Telugu

అనుకున్నదే అయింది. మనవాళ్ళు మళ్లి చెలరేగారు. ఇండోర్ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 294 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా