By: Oneindia Telugu Video Team
Published : September 25, 2017, 02:20

ఇండోర్‌లో కోహ్లీసేన రికార్డులు

Subscribe to Oneindia Telugu

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో టీమిండియా 100 శాతం విజయాలను రికార్డుని అలాగే ఉంచుకుంది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. భారత్‌కు ఇది వరుసగా తొమ్మిదో వన్డే విజయం కాగా.. ఇప్పటికే టెస్టుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న భారత్‌, ఈ విజయంతో వన్డేల్లోనూ అగ్రస్థానాన్ని సాధించింది. మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 293 పరుగులు చేసింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా