By: Oneindia Telugu Video Team
Published : September 26, 2017, 05:15

క్లార్క్! నువ్వు తిరిగి రావాలి : హర్భజన్ సింగ్ సూచన

Subscribe to Oneindia Telugu

ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో వరుసగా మూడు వన్డేల్లో ఓటమిపాలు కావడంతో ఆ జట్టుపై విమర్శలు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియాపై ఐదు వన్డేల సిరిస్‌ను మరో రెండు వన్డేలు మిగిలుండగానే భారత్ నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం.
గతంలో దిగ్గజంగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టేనా ఇది? అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా