By: Oneindia Telugu Video Team
Published : October 14, 2017, 01:38

మూడో టీ20 రద్దు.. టికెట్ డబ్బు వాపస్..

Subscribe to Oneindia Telugu

అభిమానులు ఊహించిందే జరిగింది. వర్షం కారణంగా నగరంలో శుక్రవారం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మూడో టీ20ని అంఫైర్లు రద్దు చేశారు. గత పది రోజులుగా హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా వర్షం కురువడంతో ఉప్పల్ స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ మొత్తం తడిసి ముద్దయింది. పగటి పూట ఎండకాయడంతో మ్యాచ్‌ జరుగుతుందని అంతా ఆశించారు. అయితే మైదానంలో కొన్ని చోట్ల నేల చిత్తడిగా మారడం ప్రభావం చూపింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా