By: Oneindia Telugu Video Team
Published : September 28, 2017, 02:16

మ్యాక్స్‌వెల్ స్టంపౌట్ వెనుకున్న సీక్రెట్ ఇదే

Subscribe to Oneindia Telugu

ఐదు వన్డేల సిరిస్‌లో ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు జరిగిన మూడు వన్డేల్లో ఆ జట్టు విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌... చాహల్ బౌలింగ్‌లోనే అవుటైన సంగతి తెలిసిందే. గురువారం బెంగళూరు వేదికగా ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. ఈ సందర్భంగా చాహల్ మీడియాతో మాట్లాడుతూ మాక్స్‌వెల్‌ను అవుట్‌ చేయాలంటే మూడు డాట్‌ బంతులు చాలని చెప్పాడు. 'మ్యాక్స్‌వెల్‌ ప్రమాదకర బ్యాట్స్‌మన్‌. ఒకవేళ అతను మైదానంలో నిలదొక్కుకుంటే బౌలర్లపై విరుచుకుపడతాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా