• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 15, 2021, 05:00
    Duration : 01:24

    తొలి రోజు ఆసీస్‌దే ఆధిపత్యం.. రాణించిన నటరాజన్ !

    భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియానే ఆధిపత్యం చెలాయించింది. స్టార్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్(204 బంతుల్లో 9 ఫోర్లతో 108) సూపర్ సెంచరీకి తోడు మాథ్యూ వేడ్(87 బంతుల్లో 45) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా