• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 15, 2021, 04:00
    Duration : 01:27

    గాయంతో సైనీ ఔట్.. బౌలింగ్ చేసిన రోహిత్ శర్మ

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత జట్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే జట్టు గాయాలతో సతమతమవుతుండగా.. మరో ఆటగాడు ఆ జాబితాలో చేరాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా పేసర్‌ నవ్‌దీప్‌ సైని గాయపడ్డాడు. అతను 36వ ఓవర్‌ బౌలింగ్‌ చేస్తుండగా ఇబ్బంది పడడంతో ఫిజియో వచ్చి పరీక్షించాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా