By : Oneindia Telugu Video Team
Published : March 07, 2017, 04:48

కసి తీర్చుకున్న కోహ్లి సేన

చిన్నస్వామి మైదానంలో కోహ్లీసేన అద్భుతం చేసింది. పుణె ఓటమికి ప్రతీకారం తీర్చుకొంది. స్వదేశంలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది భారత్ క్రికెట్ జట్టు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా