• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : November 03, 2019, 06:50
    Duration : 02:13

    బంగ్లా తాత పాట విన్నారా..?

    భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్‌, బంగ్లా జట్ల మధ్య ఆదివారం రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్‌ పార్రంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోనుంది. ఎందుకంటే.. అంతర్జాతీయ టీ20లలో ఇది 1000వ టీ20 మ్యాచ్ కాబట్టి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా