• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : February 27, 2021, 02:20
    Duration : 02:04

    అనుకోకుండా క్రికెటర్‌ అయ్యా.. నాకు దక్కిన ప్రతిదీ బహుమతే!

    మొతేరా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ టెస్ట్ ఫార్మాట్‌లో నాలుగు వందల వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఔట్ చేసి ఈ ఘనత అందుకున్నాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 400 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అశ్విన్ చరిత్రకెక్కాడు. ఈ సందర్భంగా యాష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా