• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : February 26, 2021, 01:00
    Duration : 01:57

    Ind vs Eng,3rd Test చరిత్ర సృష్టించిన అశ్విన్... 400 వికెట్ల క్లబ్‌లో చోటు!

    ఇంగ్లండ్‌తో జరుగుతున్న డే/నైట్ టెస్ట్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 400 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఈ భారత ఆఫ్ స్పిన్నర్ గుర్తింపు పొందాడు. అశ్విన్ కన్నా ముందు శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ ఈ ఘనతను అందుకున్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా