• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : February 24, 2021, 08:20
    Duration : 01:42

    నరేంద్రమోదీ స్టేడియం డ్రెస్సింగ్‌ రూమ్ సూపర్.. తెగ పొగిడేస్తున్న ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు!

    గుజరాత్‌లోని నరేంద్ర మోదీ (మొతేరా) స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవతరించింది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే భారీ ఖర్చుతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన ఈ మైదానాన్ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. ఈ మైదానంలో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ జరుగుతోంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా