• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : March 02, 2021, 06:40
    Duration : 02:12

    హర్భజన్ కన్నా అశ్వినే బెస్ట్ ఆఫ్ స్పిన్నర్!

    ప్రస్తుతం ఇంగ్లం‌డ్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఈ తమిళనాడు ఆల్‌రౌండర్ 400 వికెట్ల మైలు రాయి అందుకున్న విషయం తెలిసిందే. మూడో టెస్ట్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్, ఓలి పోప్, జోఫ్రా ఆర్చర్‌లను పెవిలియన్‌కు చేర్చి ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా