• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : March 06, 2021, 02:00
    Duration : 01:38

    IND VS ENG రిషభ్ పంత్ సెంచరీని తానే చేసినట్లుగా ఫీలయిపోయిన కోహ్లీ !

    ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన వేళ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రెచ్చిపోయాడు. అసాధారణ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడాడాడు.అయితే పంత్ సెంచరీ పూర్తి చేసుకున్న క్షణాన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా