By : Oneindia Telugu Video Team
Published : February 26, 2021, 12:40
Duration : 01:32
01:32
మొతెరా పిచ్ టెస్ట్ క్రికెట్‌కు పనికిరాదంటూ మండిపడ్డ మాజీ క్రికెటర్లు!
భారత్, ఇంగ్లండ్ మధ్య రెండు రోజుల్లోనే ముగిసిన డే/నైట్ టెస్ట్‌కు ఆతిథ్యమిచ్చిన మొతెరా స్టేడియం పిచ్‌పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అసలు టెస్ట్ మ్యాచ్‌కు ఇలాంటి వికెట్ ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. అయితే భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం మొతెరా వికెట్‌ను తప్పుబట్టడానికి లేదన్నాడు. బ్యాట్స్‌మెన్ అతిగా డిఫెన్స్‌కు పోవడం వల్లే వికెట్లు ఇచ్చుకున్నారని స్పష్టం చేశాడు.