• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : February 24, 2021, 04:20
    Duration : 02:38

    మొతేరా .. అంతకుమించి !! డే/నైట్‌, గులాబి బంతితో..!!

    సొంతగడ్డపై టీమిండియా మరో పరీక్షకు సిద్ధం అయింది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం మొతేరాలో ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో తలపడనుంది కోహ్లీసేన . ఈరోజు మధ్యాహ్నం 2.30 నుంచి పింక్‌ బాల్‌తో డే/నైట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా