• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : March 08, 2021, 01:50
    Duration : 01:53

    96 నాటౌట్....100 జస్ట్ మిస్.. వాషింగ్టన్‌ సుందర్‌ సెంచరీకి ఒక్కరు అండగా నిలబడలేదు.. !!

    ఇంగ్లండ్‌తో శనివారం ముగిసిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా టెయిలెండర్లు కనీసం క్రీజులో నిలవలేకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌ తండ్రి ఎం సుందర్‌ అన్నాడు. జట్టు గెలుపు ముంగిట ఉంటే ఇలానే ఆడేవారా? అని ప్రశ్నించాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా