By: Oneindia Telugu Video Team
Published : October 29, 2017, 07:26

దూకుడు గా ఉన్న కివీస్‌ : మున్రో 50

Subscribe to Oneindia Telugu

దూకుడు గా ఉన్న కివీస్‌ : మున్రో 50 కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ చెలరేగారు. ఓపెనర్ రోహిత్ శర్మ (147), కెప్టెన్ కోహ్లీ (113) చెలరేగి ఆడటంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు 338 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ కివీస్‌ టార్గెట్ చేజ్ చేసేలానే కనపడుతుంది.చూద్దాం సిరీస్ ఎవరికీ వెళుతుందో ! మనవాళ్ళు రికార్డు లు బద్దలు కొడతారో లేదో ? కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా