• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : November 24, 2021, 07:20
    Duration : 02:25
    Click to copy EmbedCode

    IND Vs SA 2021 టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

    ప్రస్తుతం భారత్ - న్యూజిలాండ్‌ మధ్య సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ ముగిసిన వెంటన టీమిండియా.. మరో సుదీర్ఘమైన సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు ప్రయాణమౌతుంది. వచ్చేనెల ఈ సిరీస్ మొదలవుతుంది. న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ముగిసిన మరుసటి రోజే భారత క్రికెట్ జట్టు.. దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్తుంది. న్యూజిలాండ్‌తో సిరీస్ డిసెంబర్ 7వ తేదీన ముగియనుండగా.. 8వ తేదీన దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. దక్షిణాఫ్రికా పర్యటన రూపంలో. మూడు టెస్టులు, మూడు వన్డే ఇంటర్నేషనల్స్, నాలుగు టీ20 ఇంటర్నేషనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుంది భారత జట్టు. చివరి టీ20 మ్యాచ్ జనవరి 26వ తేదీన ఉంటుంది.

    Tags: rohit sharma, rahul dravid, cricket, team india, టీమిండియా, రోహిత్ శర్మ

    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా