కోహ్లీ అహం వదిలేసి ఆడాడు!
Published : January 12, 2022, 07:10
దక్షిణాఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. కోహ్లీ హాఫ్‌సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడని, తన అహం వదిలేసి ఆడాడని మెచ్చుకున్నాడు.