By: Oneindia Telugu Video Team
Published : August 23, 2017, 01:12

ధావన్‌కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?

Subscribe to Oneindia Telugu


శిఖర్ ధావన్... భారత జట్టులో ఈ మధ్య కాలంలో టీమిండియాకు కీలక విజయాలను అందిస్తున్న ఆటగాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌ని ముద్దుగా గబ్బర్‌ అని పిలిచే విషయం తెలిసిందే. తొలి వన్డే అనంతరం ధావన్ క్రికెట్ టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో తనకు ఇష్టమైన క్రికెటర్‌, తారలు, సినిమా గురించి వెల్లడించాడు ధావన్‌. శిఖర్ ధావన్‌కి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అంటే చాలా ఇష్టమట.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా