By: Oneindia Telugu Video Team
Published : August 11, 2017, 12:08

శ్రీలంకతో వన్డే సిరిస్‌కు 13న జట్టు ఎంపిక

Subscribe to Oneindia Telugu

శ్రీలంకతో ఆగస్టు 20 నుంచి జరగనున్న వన్డే సిరిస్‌లో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పేసర్ మహమ్మద్ షమీకి కూడా విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. కోహ్లీసేన ప్రస్తుతం మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టులు ముగిశాయి. చివరిదైన మూడో టెస్టు శనివారం నుంచి పల్లెకెలె వేదికగా ప్రారంభం కానుంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా