By: Oneindia Telugu Video Team
Published : August 14, 2017, 05:39

విదేశీ గడ్డపై సీరిస్‌ క్లీన్ స్వీప్ 85 ఏళ్ల టెస్టు చరిత్రలో కొత్త అధ్యాయం!

Subscribe to Oneindia Telugu

కోహ్లీ సేన చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మొద‌టి, రెండవ టెస్టుల్లోనూ గెలిచిన కోహ్లీసేన చివ‌రిదైన మూడో టెస్టులోనూ గెల‌వ‌డంతో విదేశీ గ‌డ్డ‌పై తొలిసారి టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి సరికొత్త రికార్డును సాధించింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా