By: Oneindia Telugu Video Team
Published : September 11, 2017, 11:42

ధోనీ చెప్పినట్లు చేశా, క్రెడిట్ ధోనీ దే! : భువీ

Subscribe to Oneindia Telugu

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అర్థ సెంచరీ సాధించి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడానికి సహచర ఆటగాడు ఎంఎస్ ధోనినే కారణమని పేసర్ భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. తాను క్రీజ్‌లోకి వచ్చిన క్షణంలో తనకు ధోని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడని అన్నాడు. ముందు ఒత్తిడికి లోనుకాకుండా టెస్ట్ తరహా ఆటను ఆడమని ధోనీ తనకు సలహా ఇచ్చినట్లు అతను చెప్పాడు. ఇంకా చాలా ఓవర్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోమన్నాడని, దీంతో తనపై ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేశానని వివరించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా