By: Oneindia Telugu Video Team
Published : September 11, 2017, 11:41

మూడో వన్డేలో రనౌట్ మిస్ చేసిన ధోని..

Subscribe to Oneindia Telugu

పల్లెకెలె వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ రనౌట్ మిస్ చేశాడు. నిజానికి ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ధోని ఒకడు. అలాంటి ధోని రనౌట్ మిస్ చేయడం అభిమానులను నిరాశకు గురి చేసింది. వివరాల్లోకి వెళితే.... పల్లెకెలె వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే జరుగుతుంది. ఈ వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో అక్షర్‌పటేల్‌ వేసిన 24.5వ బంతిని చండిమాల్‌ ఎదుర్కొన్నాడు. బంతి ఎక్కువ దూరం పోకున్నప్పటికీ చండిమాల్‌ పరుగుకు ప్రయత్నించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా