• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 02, 2019, 12:30
    Duration : 01:36

    రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసేది అతడే ! -వీవీఎస్‌

    విండీస్‌తో టీ20 సిరీస్‌లో రెగ్యులర్ ఓపెనర్ రోహిత్‌ శర్మతో కలిసి కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తాడని అనుకుంటున్నా అని భారత మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపాడు. బంగ్లాదేశ్ సిరీస్‌ను విజయవంతంగా ముగించిన టీమిండియా.. ఈ నెల 6 నుండి విండీస్‌తో మరో సమరానికి సిద్దమయింది. భారత పర్యటనలో విండీస్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా