By: Oneindia Telugu Video Team
Published : February 15, 2017, 01:21

ఆకాశాన్నంటిన తిరంగా ప్యారా...

Subscribe to Oneindia Telugu

ఈ రోజు భారతదేశం సాదించిన ఘనత గగనం ఎరిగిన సత్యం. భువిలో ఆ ఘనత భారత దేశానికే సాధ్యం.. ఏక కాలంలో 1౦4 సాటిలైట్ల ను నింగికి పంపింది.. పి.ఎస్.ఎల్వి.సి. 37 అనే పేరు కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు.. పలు దేశాలకి ఆకాశమంతా తానై తిరంగ్ జెండా గా ఎగసిన భారతదేశపు ఘనత.. ఒకప్పుడు ఇప్పుడు అని పోలిస్తే... ఒకప్పుడు మమ్మల్ని తమ శాటిలైట్ ని పంపమని అడిగిన భారతా ఇప్పుడు ఇది సాధించింది అనుకుంటున్నాయి.. అమెరికా అంతరిక్ష పరిశోదనకి ప్రపంచం అంతా పేరు గాంచిన నాసా సైతం ఈ ప్రయోగం చేయడానికి వెనకడుగు వేసింది. అలాంటిది ఒకేసారి అమెరికా కి సంబంధించిన 96 ఉపగ్రహాలతో పాటు 104 సాటిలైట్లను నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ పంపింది.ప్రస్తుతం ఇవన్నీ, తమ బేస్ స్టేషన్లకు సిగ్నల్స్ పంపడాన్ని ప్రారంభించాయి

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా