By: Oneindia Telugu Video Team
Published : March 07, 2017, 02:22

కష్టాల్లో టీం ఇండియా

Subscribe to Oneindia Telugu

బెంగుళూరు వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. 213/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన టీమిండియా భారీ స్కోరు సాధించే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా