By: Oneindia Telugu Video Team
Published : February 27, 2017, 02:34

దేశం లో రిచెస్ట్ సిటి ఇదే...

Subscribe to Oneindia Telugu

దేశంలోని ముంబాయి నగరంలోనే అత్యధిక ధనవవంతులున్న నగరంగా ప్రసిద్దిచెందింది.దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ గా విరాజిల్లుతున్న ముంబాయి ప్రస్తుతం రిచెస్ట్ ఇండియన్ సిటీగా రికార్డులకెక్కింది. ఈ మేరకు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో అత్యధిక ధనవంతులున్న సిటీగా తేలింది. దేశంలోనే అత్యధిక ధనవంతులున్న ప్రాంతంగా ముంబాయి రికార్డులకెక్కింది. 28 మంది బిలీయనీర్లు, 46 వేల మంది మిలీయనీర్లు ఉన్నారు.820 బిలియన్ డాలర్లతో రిచెస్ట్ సిటీగా నిలిచింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా