By: Oneindia Telugu Video Team
Published : October 10, 2017, 02:09

గిల్‌క్రిస్ట్‌‌లా బ్యాటింగ్‌ చేయాలని అనుకునేవాడిని !

Subscribe to Oneindia Telugu

2000 సంవత్సరంలో ఆసీస్ మాజీ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ ఆటను చూడటమంటే తనకెంతో ఇష్టమని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా