By: Oneindia Telugu Video Team
Published : May 29, 2017, 12:42

సత్తా చాటిన బౌలర్లు కివీస్ పై భారత్ విజయం

Subscribe to Oneindia Telugu

ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాలను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. అసలు పోరుకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రదర్శన చేసింది. పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌ (3/28), మహ్మద్‌ షమి (3/47) విజృంభించడంతో ఆదివారం భారత్‌ తన తొలి సన్నాహక మ్యాచ్‌లో సత్తా చాటింది.డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో న్యూజిలాండ్‌పై 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ వర్ష ప్రభావిత మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 38.4 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది. రోంచి, నీషమ్‌ మాత్రమే ఆకట్టుకున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా