By : Oneindia Telugu Video Team
Published : August 10, 2017, 05:33

అభిన‌వ్ ముకుంద్ 'వ‌ర్ణ‌ వివ‌క్ష‌' ట్వీట్స్ వైరల్‌ రీట్వీట్స్ ....!

వ‌ర్ణ‌ వివ‌క్ష‌ సమిసిపోయింది అని మనం అనుకుంటూ ఉన్నా ఎక్కడో చోట ఏదోకటి బయటకి వస్తూ ఉంటుంది ,ఐతే ఈ వ‌ర్ణ‌ వివ‌క్ష‌కు సాధార‌ణ వ్య‌క్తులే కాదు సెల‌బ్రిటీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఇండియ‌న్ క్రికెట‌ర్ అభిన‌వ్ ముకుంద్ వ‌ర్ణ‌ వివ‌క్ష‌పై ట్విట్టర్ వేదికగా స్పందించాడు. త‌న శ‌రీర రంగును బ‌ట్టి చిన్న‌చూపు చూడ‌టంపై అత‌ను అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ మేసేజ్‌ను పోస్టు చేశాడు. తాను ప‌దేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాన‌ని, ఎంతో శ్ర‌మిస్తే ఈ స్థాయికి చేరానని అత‌ను ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా