• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 15, 2020, 02:30
    Duration : 01:29

    ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం !

    దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరగడం, చాలా చోట్ల కొరత నెలకొనడం, నాణ్యతలేని ఉల్లిని కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా