By: Oneindia Telugu Video Team
Published : May 23, 2017, 01:26

పాకిస్తాన్ .. నీ పిలక పీకేస్తాన్.. ఎదవ ను చేయడం లో bjp సక్సెస్ ...?

Subscribe to Oneindia Telugu

పాక్‌ చర్యలపై కేంద్రం టాక్టికల్‌గా వ్యవహరిస్తుందనే చెప్పాలి. దౌత్యపరమైన అంశాల్లో సున్నితంగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరించకూడదు. ఇప్పుడు బీజేపీ అదే చేస్తుంది. తాజాగా కులభూషన్‌ జాదవ్‌కు పాక్‌ కోర్టు ఉరిశిక్ష విధించిన కేసు వ్యవహారంలో... అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించి.. స్టే తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యింది. అంటే ఇక్కడ దౌత్యపరంగా బీజేపీ వ్యవహరించిన తీరు అభినందనీయం

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా