By: Oneindia Telugu Video Team
Published : September 15, 2017, 05:25

బుల్లెట్ ట్రైన్ టిక్కెట్ ధరెంత? ఏయే స్టేషన్లలో ఆగుతుందో తెలుసా?

Subscribe to Oneindia Telugu

దేశంలో 2022 ఆగస్టు 15వ తేదీ నుంచి బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత అహ్మదాబాద్ - ముంబైల మధ్య తొలి బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం గురువారం భూమి పూజ జరిగింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా