• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 01, 2018, 03:51
    Duration : 01:30

    జనవరిలో కివీస్ పర్యటనకు కోహ్లీసేన

    2018-19 హోం సీజన్‌లో భాగంగా న్యూజిలాండ్ మూడు ఆసియా దేశాలకు ఆతిథ్యమివ్వనుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు జరగనున్న వివిధ టోర్నీల్లో న్యూజిలాండ్ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది.
    డిసెంబరు చివరి వారం నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు భారత పురుషుల, మహిళల జట్లతో సొంతగడ్డపై ఆడబోయే మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా