By: Oneindia Telugu Video Team
Published : January 20, 2017, 03:14

సెంచరీతో చెలరేగిన ధోనీ

Subscribe to Oneindia Telugu

మాజీ కెప్టెన్ సింగ్‌ ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. స్వదేశీ గడ్డపై అత్యధిక పరుగులు తీసిన రెండో ఆటగాడిగా ధోనీ రికార్డు సాధించాడు. భారత్ - ఇంగ్లాండ్‌ మధ్య కటక్‌ వేదికగా రెండో వన్డేలో ధోనీ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. 122 బంతుల్లో ఆరు సిక్సులు, పది ఫోర్లతో 134 పరుగులు చేశాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా