భారత్ వర్సెస్ జింబాబ్వే - అన్నీ సవ్యంగా సాగుతాయా?
Published : November 06, 2022, 11:10
భారత్-జింబాబ్వే మ్యాచ్కు వర్షం అడ్డుపడే ఛాన్స్ లేనట్టే, టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భారత క్రికెట్ జట్టు ఇవ్వాళ తన చిట్టచివరి మ్యాచ్ ఆడబోతోంది. జింబాబ్వేతో తలపడటానికి సమాయాత్తమౌతోంది. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక.