By: Oneindia Telugu Video Team
Published : September 18, 2017, 03:53

పథకం ప్రకారమే! జంపా బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్ల పై పాండ్యా

Subscribe to Oneindia Telugu

బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన తాను.. ఫీల్డింగ్‌లోనూ కూడా రాణించి ఉంటే బాగుండేదని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పాండ్యా అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగత తెలిసిందే.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా