By: Oneindia Telugu Video Team
Published : September 19, 2017, 11:06

నువ్వేమైనా ఐపీఎల్‌కి ఆడుతున్నావా? నిలదీసిన నెటిజన్లు

Subscribe to Oneindia Telugu

చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 66 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 83 పరుగులు చేసిన పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం లభించింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా